భారతదేశం, జనవరి 3 -- మలయాళ కామెడీ హారర్ థ్రిల్లర్ 'సర్వం మాయ' థియేటర్లలో సత్తాచాటుతోంది. డిసెంబర్ 25న రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల దుమ్మురేపుతోంది. తొలి వారం కలెక్షన్ల పరంగా చూసుకుంటే బ్లాక్ బస్టర్ ధురంధర్ రికార్డును బ్రేక్ చేసింది సర్వం మాయ. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.
మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సర్వం మాయ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సర్వం మాయ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ మూవీ జియోహాట్స్టార్ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.
సర్వం మాయ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయింది. ఈ మూవీ జియోహాట్స్టార్లోకి రానుంది. అయితే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది త్వరలో ఆన్లైన్లోకి వచ్చే అవకాశం లేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.