భారతదేశం, జనవరి 3 -- మలయాళ కామెడీ హారర్ థ్రిల్లర్ 'సర్వం మాయ' థియేటర్లలో సత్తాచాటుతోంది. డిసెంబర్ 25న రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల దుమ్మురేపుతోంది. తొలి వారం కలెక్షన్ల పరంగా చూసుకుంటే బ్లాక్ బస్టర్ ధురంధర్ రికార్డును బ్రేక్ చేసింది సర్వం మాయ. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.

మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సర్వం మాయ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సర్వం మాయ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.

సర్వం మాయ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లోకి రానుంది. అయితే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది త్వరలో ఆన్‌లైన్‌లోకి వచ్చే అవకాశం లేద...