భారతదేశం, ఫిబ్రవరి 16 -- థియేటర్లలో రిలీజై మూడు నెలలు గడిచిపోయినా ఇంకా ధురంధర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ మూవీ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా చూసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టండన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ధురంధర్ చూసిన తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, హీరోయిన్ యామి గౌతమ్ కు కాల్ చేసి రవీనా సారీ చెప్పింది.
డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ధురంధర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీల మనసులనూ గెలుచుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత తన రియాక్షన్ ను రవీనా టండన్ తాజాగా పంచుకుంది. యామి గౌతమ్ కు సారీ చెప్పినట్లు ఆమె జూమ్ స్పాట్ లైట్ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది.
"నేను రీసెంట్ గా ధురంధర్ చూశా. వెంటనే యామి గౌతమ్ కు కాల్ చేసి సారీ చెప్పా. '...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.