భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫస్ట్ లేడీ బ్రిగిట్టే మాక్రాన్ ఇటీవల తమ భారత పర్యటనను ముగించుకున్నారు. అయితే మాక్రాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక "ఫిల్మీ" స్టైల్ గుడ్ బై వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) లోని వైరల్ పాటను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వాడుతూ ఆయన ఈ వీడియోను రూపొందించారు.
శుక్రవారం (ఫిబ్రవరి 20) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన 'X' ఖాతాలో ఒక స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ, ముంబై వీధుల్లో జాగింగ్, భారతీయ వంటకాలను రుచి చూడటం వంటి మధుర జ్ఞాపకాలను ఇందులో పొందుపరిచారు. ఈ వీడియోకు "థ్యాంక్యూ ఇండియా.." అని క్యాప్షన్ ఇచ్చారు.
అయితే నెటిజన్లను ఆశ్చర్యపరిచిన విషయం ఆ వీడియోలో ప్లే అవుతున్న పాట....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.