భారతదేశం, డిసెంబర్ 21 -- బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్న ధురంధర్ సినిమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రముఖ యూట్యూబర్, పొలిటికల్ కామెంటేటర్ ధృవ్ రాఠీ! ఇది ఒక తప్పుడు 'ప్రాపగాండా' అని, వాస్తవాలు- కల్పితాలను మిళితం చేసి, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా సినిమాను తీశారని మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.
పాకిస్థాన్లో ఒక భారత స్పై చేసే సాహసాల ఆధారంగా రూపొందిన సినిమా ఈ ధురంధర్. ఇందులో రణ్వీర్ సింగ్ నటించాడు. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై చాలా మంది ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. కానీ సినిమా థీమ్, చెప్పిన విధానాన్ని ఇంకొందరు తప్పుబడుతున్నారు. ఫలితంగా ధురంధర్పై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇందులోకి ధృవ్ రాఠీ కూడా ఎంట్రీ ఇచ్చారు.
"ఏది వాస్తవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.