భారతదేశం, మే 3 -- భారత ఎంట్రీ లెవల్ బైక్ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్ ప్రాడక్ట్స్‌కి మంచి డిమాండ్ ఉంది. వీటిల్లో హీరో హెచ్ఎఫ్ 100 ఒకటి. ఇక ఇప్పుడు, ఈ మోడల్‌పై సంస్థ ఒక అప్డేట్ ఇచ్చింది. కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తన లైనప్‌ని అప్డేట్ చేస్తున్న ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హెచ్ఎఫ్ 100లో కూడా అందుకు తగ్గట్టుగా మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత చౌకైన ధరకు, భారీ మైలేజ్‌ని ఇస్తున్న ఈ బైక్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హీరో మోటోకార్ప్‌కి చెందిన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ ఈ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ఇప్పుడు ఓబీడీ -2బీ కంప్లైన్స్కి అనుగుణంగా అప్డేట్ అయ్యింది. ఈ అప్డేటెడ్ హెచ్ఎఫ్ 100 ధర రూ .60,118 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), పాత వెర్షన్ కంటే కేవలం రూ .1,100 ఎక్కువ!
హీరో మోటోకార్ప్ మాత్రమే కాదు, దేశంలో ఎంట్రీ లెవల్లో లభిస్తున్న చౌక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.