భారతదేశం, మే 6 -- దేశంలోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. లావా సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ యువ స్టార్ 2ని లాంచ్ చేసింది. 2024 ఆగస్ట్‌లో లాంచ్ అయిన యువ స్టార్‌కి ఇది సక్సెసర్‌గా వస్తోంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 గో, లో-ఎండ్ డివైజ్‌ల కోసం రూపొందించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్ సహా ఈ కొత్త మోడల్ అనేక అప్‌గ్రేడ్స్‌తో వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధరతో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
లావా యువ స్టార్ 2 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.. సింగిల్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రూ.6,499 ధర కు ఈ ఫోన్ రేడియంట్ బ్లాక్ , స్పార్కింగ్ ఐవరీ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. 8 జీబీ వరకు ర్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.