భారతదేశం, ఫిబ్రవరి 15 -- టాలీవుడ్ ప్రేక్షకులకు 'సీతా రామం' సినిమాతో చేరువైన బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం ఆమె సినిమాలు కాదు.. ఆమె పెళ్లి గురించి వస్తున్న పుకార్లు అని తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14న) మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకోనుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఆ రోజు గడిచిపోయినా మృణాల్ ఠాకూర్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. దీంతో అవి రూమర్స్‌గా మిగిలిపోయాయి.
అయితే, వాలంటైన్స్ డే రోజున ధనుష్‌తో తన పెళ్లి అనే పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మనసు విప్పి మాట్లాడారు. "అవును, వాళ్ల (సోషల్ మీడియా) ప్రకారం నా పెళ్లి జరిగిపోతోంది. ఇలాంటి వార్తలు చూసినప్పుడు నాకు నవ్వొస్తుంది" అని మృణాల్ ఠాకూర్ తెలిపారు.
"నా వ్యక్తిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.