భారతదేశం, ఆగస్టు 14 -- దేశ రాజధాని దిల్లీ, దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతకుముందు యెల్లో అలర్ట్ మాత్రమే ఉన్నప్పటికీ, ఉదయం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఐఎండీ దీనిని రెడ్ వార్నింగ్‌గా మార్చింది.
రాబోయే కొన్ని గంటల్లో దిల్లీ-ఎన్సీఆర్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఐఎండీ వెబ్సైట్లో జిల్లా వారీగా ఇచ్చిన నౌకాస్ట్ హెచ్చరికల ప్రకారం.. రాబోయే కొన్ని గంటల పాటు ఈ నగరంలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. సైట్ ప్రకారం, ఉదయం 8:30 వరకు భారీ వర్షాల హెచ్చరిక అమల్లో ఉంది.
ఈ వర్షాలు, రెండు రోజుల క్రితం దిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌తో పాటు ఎన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.