భారతదేశం, మే 18 -- వొడాఫోన్ ఐడియా (వీఐ) అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర ఏడాదికి రూ.4999. ఇది వ్యక్తిగత ప్లాన్. అంటే రూ.4999 ప్లాన్ కేవలం ఒక కస్టమర్ కోసం మాత్రమే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను మాత్రమే పొందుతున్నారు.
అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో కొన్ని బెస్ట్ ఓటీటీ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నందున దీని ధర ఎక్కువగా ఉంది. అంతేకాదు కంపెనీ తన 5జీ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది. దేశంలోని అత్యంత ఖరీదైన రూ.4999 ప్లాన్‌లో కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.
ఈ ప్లాన్‌ను వీఐ వెబ్సైట్లో పొందుపరిచారు. వీఐ రూ.4999 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.