భారతదేశం, జనవరి 30 -- టైటిల్: దేవగుడి
నటీనటులు: అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహా తోషి, రఘు కుంచె, రాజశ్రీ నాయర్, రఘుబాబు, లక్ష్మణ్ మీసాల, రాకేట్ రాఘవ, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్ తదితరులు
కథ, నిర్మాత, దర్శకత్వం: బెల్లం రామకృష్ణా రెడ్డి
సంగీతం: మదీన్ ఎస్కే
సినిమాటోగ్రఫీ: లక్ష్మీకాంత్ కనికే
ఎడిటింగ్: వీ నాగిరెడ్డి
విడుదల తేది: జనవరి 30, 2026
రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా బెల్లం రామకృష్ణా రెడ్డి తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు మూవీ దేవగుడి. యాక్షన్ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన దేవగుడి సినిమా ఇవాళ (జనవరి 30) థియేటర్లలో విడుదల అయింది. ఫ్యాక్షనిస్ట్‌గా సింగర్ రఘు కుంచె నటించిన ఈ సినిమా ఎలా ఉందో? ప్రేక్షకులను ఆకట్టుకుందా? వంటి వివరాలను నేటి దేవగుడి రివ్యూలో తెలుసుకుందాం.
దేవగుడికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) ఒక ఫ్యాక్షన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.