భారతదేశం, డిసెంబర్ 17 -- రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ నుంచి సహన సహన అనే సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. బుధవారం (డిసెంబర్ 17) మేకర్స్ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. స్పెయిన్ లోని అదిరిపోయే లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించడం విశేషం.
ది రాజా సాబ్ మూవీ నుంచి ఇప్పటికే ఓ టీజర్, ఫస్ట్ సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సెకండ్ సింగిల్ కూడా వచ్చేసింది. సహన సహన అంటూ సాగిపోయే మెలోడీ ఇది. ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా.. కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. ప్రభాస్, నిధి అగర్వాల్ పై ఈ సాంగ్ షూట్ చేశారు. ఇందులో ప్రభాస్ తన సింపుల్ స్టెప్స్ తో అదరగొట్టాడు. తన స్టైల్, గ్రేస్ తో ప్రభాస్ చాలా అందంగా కనిపించాడు.
ఈ సహన సహన సాంగ్ యూట్యూబ్ లో కేవలం రెండున్నర నిమిషాలే ఉండగా.. స్పాటిఫైలాంటి మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో మాత్రం నాలుగున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.