భారతదేశం, నవంబర్ 30 -- ఏపీలో దిత్వా తుపాను ప్రభావం చూపిస్తోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్, అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కాలేజీలకు డిసెంబర్ 1వ తేదీన అంటే సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ ఉత్తర్వులు అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వర్తిస్తాయి.
అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు దిత్వా తుపాను ఎఫెక్ట్‌తో పలు బీచ్‌లను అధికారులు మూసే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.