భారతదేశం, నవంబర్ 10 -- అమ్మకాల పరిమాణం పరంగా భారతదేశంలో నంబర్ వన్ టూ-వీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్. ఈ దేశీయ ఆటో దిగ్గజం చాలా కాలంగా ఈ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న మోడల్ స్ల్పెండర్ సిరీస్ అనడంలో సందేహం లేదు.
ఈ ఐకానిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సిరీస్‌లో ప్రస్తుతం స్ల్పెండర్+ ఎకస్టీఈసీ 2.0, స్ల్పెండర్+, స్ల్పెండర్+ ఎక్స్టీఈసీ, సూపర్ స్ల్పెండర్ ఎక్స్టీఈసీ సహా నాలుగు వేర్వేరు మోడల్స్ ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్స్ 100 సీసీ నుంచి 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.
హీరో స్ల్పెండర్ బైక్ 1994లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా ప్రవేశించింది. అప్పటి నుంచి, డిజైన్‌లో మార్పులు, టెక్నాలజీ పరిణామాలు ఉన్నప్పటికీ, ఈ మోడల్ ప్రాథమిక డిజైన్ ఫిలాసఫీ, దాని అనుబంధ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.