భారతదేశం, డిసెంబర్ 21 -- దక్షిణాఫ్రికాలో గన్ కల్చర్ మరోసారి పెను విషాదాన్ని సృష్టించింది. జోహన్నెస్‌బర్గ్ శివార్లలోని ఒక టౌన్షిప్లో గుర్తుతెలియని దుండగులు ఆదివారం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశంలో ఇలాంటి సామూహిక మారణకాండ జరగడం ఈ నెలలోనే ఇది రెండోసారి! ఫలితంగా స్థానికులు తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నారు.
జోహన్నెస్‌బర్గ్ నగరానికి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెక్కర్స్దాల్ అనే ప్రాంతంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. నిరుపేదలు ఎక్కువగా నివసించే, బంగారు గనులకు సమీపంలో ఉండే ఒక చిన్న బార్ (టావెర్న్) వద్ద ఈ కాల్పులు జరిగాయి.
ఈ దాడి వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు తెలిపారు.
"గుర్తుతెలియని వ్యక్తులు వీధుల్లో నడుస్తున్న వారిపై వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.