భారతదేశం, మే 7 -- కొన్ని మలయాళ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు డబ్బింగ్లో యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకున్నా వీటిని ఉచితంగా చూసేయవచ్చు. వాటిలో కోల్డ్ కేస్ (Cold Case) మూవీ కూడా ఉంది. ఈ మలయాళ క్రైమ్ హారర్ థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్లో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ట్విస్టులతో థ్రిల్లింగ్‌గా ఈ చిత్రం సాగుతుంది. వివరాలు ఇవే..
కోల్డ్ కేస్ సినిమా తెలుగు డబ్బింగ్లో తెలుగు ఫిల్మ్ నగర్ అనే యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని ఆ ఛానెల్లో ఉచితంగా చూడొచ్చు.
కోల్డ్ కేస్ చిత్రం 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మలయాళంలో నేరుగా స్ట్రీమింగ్కు వచ్చింది. ఆ తర్వాత తెలుగు డబ్బింగ్‌తో ఆహా ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్‌లోనూ తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.