భారతదేశం, ఫిబ్రవరి 21 -- ప్రపంచంలోని అతిపెద్ద మూవీ స్టూడియోలలో ఒకటైన వార్నర్ బ్రదర్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ అమెరికన్ సెనేటర్ మైక్ లీకి ఒక లేఖ రాశారు. అవతార్, టైటానిక్, ది టెర్మినేటర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల దర్శకుడైన కామెరాన్.. ఈ కొనుగోలు సినిమా వ్యాపారానికి 'వినాశకరం' అని పేర్కొనడం గమనార్హం.
సెనేట్ సబ్‌కమిటీ ఆన్ యాంటీట్రస్ట్‌కు చైర్‌గా ఉన్న సెనేటర్ లీకి రాసిన లేఖలో.. ఈ ప్రతిపాదిత కొనుగోలు గనక పూర్తయితే అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా సినిమా నిర్మాణ వ్యాపారానికి వినాశకరమైన పరిస్థితులు ఏర్పడతాయని జేమ్స్ కామెరాన్ అంచనా వేశాడు.
"వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించాలనే ప్రతిపాదన థియేట్రికల్ మోషన్ పిక్చర్ వ్యాపారానికి వినాశకరంగా మారుతుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.