Hyderabad, అక్టోబర్ 3 -- ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన సినిమా 'అరి'. ఈ సినిమాకు లింగ గుబపనేని కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.
అరి సినిమాకు 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన అరి సినిమాకు "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ డైరెక్ట్ చేశారు.
విజయదశమి సందర్భంగా తెలుగు థ్రిల్లర్ డ్రామా 'అరి' సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'అరి' సినిమాను ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు తీసుకొస్తున్నట్లు ప్రకటించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.