Hyderabad, జూన్ 5 -- టైటిల్: థగ్ లైఫ్
నటీనటులు: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్, నాజర్, సాన్య మల్రోత్రా, ఐశ్వర్య లక్ష్మీ, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్ తదితరులు.
దర్శకుడు: మణిరత్నం
సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, శివ అనంత్
విడుదల తేది: జూన్ 5, 2025
నాయగన్ (నాయకుడు) తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం థగ్ లైఫ్. సుమారు 38 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజండరీ కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ భారీ అంచనాల నడుమ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి థగ్ లైఫ్ రివ్యూలో తెలుసుకుందాం.
అన్నదమ్ములు అయిన రంగరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.