Hyderabad, సెప్టెంబర్ 29 -- మార్వెల్ సినిమాలకు వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఆ సినిమా బజ్ క్రియేట్ చేసిన చేయకపోయినా థియేటర్లకు యావరేజ్‌గా ఆడియెన్స్ వెళ్తుంటారు. ఇంత క్రేజ్ ఉన్న మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఒకటి థండర్‌బోల్ట్స్*.
ఇదివరకు మార్వెల్ సినిమాల్లో సూపర్ హీరోలకు విలన్స్‌గా ఉన్నవాళ్లు ఒక టీమ్‌గా ఏర్పడి ప్రజలను కాపాడే సూపర్ హీరోలుగా అదరగొట్టే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ఈ థండర్‌బోల్ట్స్. ఎరిక్ పియర్సన్ రచించిన ఈ సినిమాకు జేక్ స్క్రీయర్ దర్శకత్వం వహించారు.
ఫ్లొరెన్స్ ఫగ్, లెవిస్ పుల్‌మ్యాన్, వ్యాట్ రస్సెల్, డేవిడ్ హార్బర్, సెబాస్టియన్ స్టాన్, హన్నా జాన్-కమెన్, జులియా లూయిస్ కీలక పాత్రలు పోషించిన థండర్‌బోల్ట్స్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో ఓటీటీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.