భారతదేశం, ఏప్రిల్ 26 -- జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సూపర్ హిట్ సీరియల్ జగద్ధాత్రి తమిళంలోకి రీమేక్ అవుతోంది. ఈ తమిళ సీరియల్లో కోయిలమ్మ సీరియల్ ఫేమ్ తేజస్విని గౌడ లీడ్ రోల్లో నటిస్తోంది. జగద్ధాత్రి తమిళ రీమేక్‌కు అయలీ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. జీ తమిళ్ ఛానెల్లో అయలీ టెలికాస్ట్ కాబోతుంది.
అయలీ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ట్రెడిషనల్‌గా, యాక్షన్ రోల్లో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లో తేజస్విని గౌడ కనిపించింది. దేవుడి పూజ సందర్భంగా ఇంటి పనులు మొత్తం ఒంటి చేతితో చక్కబెడుతూ తేజస్విని గౌడ ఈ ప్రోమోలోకి ఎంట్రీ ఇచ్చింది. చివరలో త్రిశూలం దొంగతనం చేయడానికి వచ్చిన విలన్స్ తక్కురేగ్గొడుతూ యాక్షన్‌తోనూ అదరగొట్టింది. అయలీ సీరియల్ ప్రోమో సోషల్ మీడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.