భారతదేశం, జూన్ 29 -- ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నాయి. దీంతో బడా కంపెనీలు సైతం కొత్త కొత్త ఈవీలను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో భారత్లో విడుదలయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి చూద్దాం.. ఇందులో సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో వినియోగదారులకు సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అలాంటి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
సుజుకి ఇండియా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఇ-యాక్సెస్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సుజుకి ఇ-యాక్సెస్ త్వరలో అమ్మకానికి రానుంది. ఇందులో 3.07 కిలోవాట్ల సామర్థ్యం గల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 4.1 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో జత అయి ఉంటుంది. ఈ ఇ-స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.