భారతదేశం, మే 4 -- టీవీఎస్ ఐక్యూబ్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. బడ్జెట్ ధరలో లభిస్తుంది. ప్రస్తుతం ఐక్యూబ్ ఇ-స్కూటర్ దేశీయ మార్కెట్లో బ్యాటరీ ప్యాక్‌ను బట్టి 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అదే స్కూటర్ ఐక్యూబ్ ఎస్టీ మోడల్ కొత్త వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
కొత్తగా అప్డేట్ చేసిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో లాంచ్ అవుతుంది. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత అధునాతన డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ మోడల్లో చక్కగా రూపొందించిన క్విల్టెడ్ సీటు, బ్యాక్‌రెస్ట్, ఫ్లోర్‌బోర్డ్ ఉన్నాయి. ఇ-స్కూటర్ పనితీరుకు సంబంధించి అధికారిక వివరాలు అందుబాటులో లేవు.
ఇది ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఐక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.