భారతదేశం, మే 4 -- మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వాయిదా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చాలా ఏళ్లకు వీరి జోడీ రిపీట్ అవుతోంది. నేడు (మే 4) త్రిష పుట్టిన రోజు కావడంతో ఓ సర్ప్రైజ్ తీసుకొచ్చింది మూవీ టీమ్.
విశ్వంభర చిత్రం నుంచి త్రిష ఫస్ట్ లుక్ను టీమ్ రివీల్ చేసింది. ఆమె బర్త్డే సందర్భంగా పోస్టర్ను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో అవని పాత్రలో త్రిష కనిపించనున్నారని వెల్లడించింది. విషెస్ చెప్పింది.
అద్భుతంగా ఉండే అవని పాత్రను త్వరలో చూస్తారంటూ విశ్వంభరను ప్రొడ్యూజ్ చేస్తున్న యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "ఎవర్గ్రీన్ బ్యూటీ త్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.