భారతదేశం, నవంబర్ 30 -- ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా సినిమా 'తేరే ఇష్క్ మే'. ఇందులో ధనుష్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 28) థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా హీరోయిన్ కృతి సనన్ సినిమాలో తన ముక్తి పాత్రలో నటనకు ప్రశంసలు అందుకుంటోంది.
తేరే ఇష్క్ మేలో కృతి సనన్ యాక్టింగ్ అదరగొట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. లేడీ అర్జున్ రెడ్డిలా చేసిందంటున్నారు. అదే సమయంలో అలియా భట్ కంటే కృతి సనన్ బెటర్ హీరోయిన్ అని కూడా అంటున్నారు. 'తేరే ఇష్క్ మే' చూసిన ఒక ఎక్స్ యూజర్.. కృతికి బాలీవుడ్లో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
'కృతి సనన్ కు ఇలాంటి గొప్ప అవకాశాలు వస్తే, ఆమె ఆలియా కంటే కచ్చితంగా మెరుగైన నటి అని తెలుస్తుంది' అని ఓ యూజర్ రాశారు. దక్షిణా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.