Hyderabad, అక్టోబర్ 6 -- హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రియదర్శి. హీరోగా ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ సినిమా మిత్ర మండలి. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్గా ఈ సినిమాలో నటించింది.
బివి వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ఇతర కీలక పాత్రలు పోషించారు.
అక్టోబర్ 16న మిత్ర మండలి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే మిత్ర మండలి చిత్ర బృందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్లో సందడి చేసింది. దసరా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శితోపాటు పలువురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.