భారతదేశం, ఫిబ్రవరి 6 -- తెలుగులో బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చే మూవీస్, వెబ్ సిరీస్ తక్కువే. అయితే ఆహా వీడియో ఓటీటీలో అలాంటిదే ఓ వెబ్ సిరీస్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ పేరు 3 రోజెస్. ఈ మధ్యే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సిరీస్ రెండో సీజన్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మరి ఆ సిరీస్ విశేషాలు ఇక్కడ చూడండి.
ఆహా వీడియో ఓటీటీలో 2021లో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ 3 రోజెస్. అప్పట్లో దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో నాలుగేళ్ల తర్వాత అంటే గతేడాది చివర్లో రెండో సీజన్ ను తీసుకొచ్చారు. డిసెంబర్ 13న ప్రీమియర్ అయిన ఈ రెండో సీజన్ కు తొలి సీజన్ కంటే మంచి రెస్పాన్స్ రావడం విశేషం. దీంతో ఇది ఆహా వీడియో ప్లాట్ఫామ్ పై ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా నిలిచింది.
ఈ విషయాన్ని ఆ ఓటీటీయే తన ఎక్స్ అకౌంట్ ద్వారా శుక్రవారం (ఫిబ్రవరి 6) వెల్లడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.