భారతదేశం, నవంబర్ 29 -- ఓటీటీలో సినిమాలు చూసిన తర్వాత అందరి ఆసక్తి బుల్లితెర స్క్రీనింగ్‌పై ఉంటోంది. అందుకు తగినట్లుగానే ఓటీటీ రిలీజ్ అనంతరం సినిమాలను స్మాల్ స్క్రీన్‌పై టీవీ ప్రీమియర్ చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను విడుదల చేస్తోంది.
ఈ ఆదివారం కూడా మరో సరికొత్త సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రానుంది జీ తెలుగు. భావోద్వేగాల సమాహారంగా థియేటర్, ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన మామన్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయనుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన మామన్ సినిమాను తెలుగు బుల్లితెరపై ప్రదర్శించనుంది జీ తెలుగు. అంటే, ఓటీటీ తర్వాత టీవీలో అది కూడా తెలుగు భాషలో మామన్ సినిమా ప్రీమియర్ కానుంది. కోలీవుడ్ నటుడు సూరి, బ్యూటిఫుల్ ఐశ్వర్య లక్ష్మి మామన్ సినిమాలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.