భారతదేశం, ఫిబ్రవరి 17 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాసం (నెల): మాఘ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: మంగళవారం
తిథి: అమావాస్య సాయంత్రం 5:27 వరకు తర్వాత పాడ్యమి
నక్షత్రం: ధనిష్ఠ రాత్రి 9:04 వరకు తర్వాత శతభిషా
యోగం: వారియ రాత్రి 1:41 వరకు
కరణం: పరిఘ రాత్రి 12.20 వరకు
అమృత కాలం: ఉదయం 10.39 నుంచి మధ్యాహ్నం 12.17 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 4.28 నుంచి ఉదయం 6:04 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 9:03 నుంచి ఉదయం 9:49 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.22 నుంచి సాయంత్రం 4.48 వరకు
యమగండం: ఉదయం 9.37 నుంచి ఉదయం 11.04 వరకు
పంచాంగం సమాప్తం
Published by HT Digit...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.