భారతదేశం, ఏప్రిల్ 29 -- ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్లో బాలల సినిమాల నిర్మాణం చాలా తగ్గింది. గతంలో స్టార్ డైరెక్టర్స్ తెరకెక్కించిన కొన్ని చిల్డ్రన్స్ మూవీస్ అద్భుత విజయాలను దక్కించుకున్న దాఖలాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. తెలుగులో వచ్చిన కొన్ని క్లాసిక్ చిల్డ్రన్ మూవీస్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
బిగ్‌బాస్ బాలదిత్య చైల్డ్ యాక్టర్‌గా నటించిన తెలుగు మూవీ లిటిల్ సోల్జర్స్ ఓ నేషనల్ అవార్డుతో పాటు ఆరు నంది పురస్కారాలను దక్కించుకున్నది. 1996లో రిలీజైన ఈ చిల్డ్రన్ మూవీకి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో బేబీ కావ్యతో పాటు రమేష్ అరవింద్, హీరా కీలక పాత్రలు పోషించారు. మ్యూజికల్‌గా ఈ మూవీ పెద్ద హిట్టయ్యింది.
దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.