Hyderabad, మే 19 -- ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాకా ఎన్నో రకాల సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. పదళ్ల కాలం నాటి సినిమాలు సైతం ఓటీటీల్లో అలరిస్తున్నారు. అయితే, కొన్ని మూవీస్ మాత్రం ఏ ఓటీటీల్లోనూ అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఒక మలయాళ బోల్డ్ సినిమా గురించే మనం మాట్లాడుకునేది.
ఆ మూవీనే పరంకిమాల. మలయాళంలో బోల్డ్ సస్పెన్స్ థ్రిల్లర్గా పరంకిమాల మూవీ తెరకెక్కింది. రొమాంటిక్, కిస్సింగ్ వంటి బోల్డ్ సీన్స్ చాలానే ఈ సినిమాలో ఉన్నాయి. అంతేకాకుండా పెద్దలు మాత్రమే చూసేవిధంగా ఆ అడల్ట్ సీన్స్ గాఢత ఎక్కువగానే ఉంటుంది. కారణాలు తెలియదు కాని పరంకిమాల ఓటీటీ స్ట్రీమింగ్కు అయితే నోచుకోలేదు.
సెన్నన్ పల్లస్సెరి దర్శకత్వం వహించిన పరంకిమాల సినిమాకు అఫ్జల్ యూసఫ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో వినుత లాల్, బియాన్, కళాభవన్ మని, జగదీశ్, ఇంద్రన్స్, కళారంజిని, గీతా విజయన్, త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.