భారతదేశం, మే 14 -- మలయాళం మూవీ జాక్సన్ బజార్ యూత్ తెలుగులోకి వచ్చింది. డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ సినిమా రిలీజైంది. జక్సాన్ బజార్ గ్యాంగ్ పేరుతో డబ్ అయిన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో లక్మన్ అరవన్, జాఫర్ ఇడుక్కి, ఇంద్రాస్ కీలక పాత్రల్లో నటించారు. షామల్ సులేమాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
2023లో మలయాళంలో జాక్సన్ బజార్ గ్యాంగ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. తెలుగులోకి మాత్రం రెండేళ్ల తర్వాత వచ్చింది. వయలెన్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, పోలీసులు ఇంటరాగేషన్స్ సీన్స్‌లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. స్టార్ కాస్ట్ లేకుండా కొత్త నటీనటులతో ప్రయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.