Telangana,hyderabad, ఆగస్టు 23 -- రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు కూడా పలుమార్లు పూర్తి అయింది. తాజాగా ఆగస్ట్ 20వ తేదీతో గడువు పూర్తికాగా... ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి గడువును పొడిగించింది.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. అర్హులైన టెన్త్ విద్యార్థులు. వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఆ తర్వాత గడువును మళ్లీ పెంచే అవకాశం లేదని పేర్కొంది.
ఇంటర్మీడియట్ బోర్డు తాజా నిర్ణయంతో. రాష్ట్రంలోని అన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.