భారతదేశం, నవంబర్ 15 -- నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు 60 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ టెక్నీషియన్, ల్యాబోరేటరీ అటెండెంట్ పోస్టులను రిక్రూట్ చేస్తారు. మొత్తం 13 రకాల పోస్టులున్నాయి. పీజీ, డిగ్రీ, ఇంటర్ విద్యా అర్హతల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 30 మార్కులకు రాత పరీక్ష, విద్యా అర్హతల్లో సాధించిన ఉత్తీర్ణతకు 70 శాతం మార్కులుంటాయి.
ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమవుతంది. ఈ గడువు డిసెంబర్ 17, 2025 సాయంత్రం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.