భారతదేశం, నవంబర్ 1 -- హీరోగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన సోదరుడు చైతు (చైతన్య) జొన్నలగడ్డ కూడా నటుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హిట్ 3, భామా కలాపం 2 వంటి సినిమాల్లో నటించారు. చైతు జొన్నలగడ్డ నటుడిగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి.
"రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.
అయితే, ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్ను అనౌన్స్మెంట్ చేశారు. దీనికి సంబంధించి ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
నటుడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.