భారతదేశం, నవంబర్ 30 -- టీజీ టెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగానే పెరిగింది. శనివారం సాయంత్రం సమయానికి 2,26,956 దరఖాస్తులు రాగా. అర్ధరాత్రి వరకు మరికొంతమంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సంఖ్య 15 వేల నుంచి 20 వేల మధ్య ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది జూన్లో నిర్వహించిన టెట్ - 2025కు 1.83 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 1.37 లక్షల మందే పరీక్ష రాశారు. అయితే ఈసారి మాత్రం. 2 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న టీచర్లకు సైతం టెట్ తప్పనిసరి కావడంతో చాలా మంది ఈ పరీక్షను రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి వీరు కూడా చాలా మంది దరఖాస్తు చేశారు. వీరి సంఖ్య 70 వేలుగా ఉంది.
డిసెంబర్ 27వ తేదీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.