Telangana, జూన్ 7 -- చాలా రోజులుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై కసరత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కేబినెట్ విస్తరణకు ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ ఆదివారమే(జూన్ 08) మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశముంది. ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ముగ్గురు లేదా నలుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. సామాజికవర్గాల ఆధారంగా ఈ బెర్తులను కేటాయించనున్నారు. ఆ దిశగా పార్టీ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఇవాళ సాయంత్రం రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా. వీటి కోసం చాలా మంది నేతలు రేసులో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.