భారతదేశం, జూన్ 2 -- 1969 తొలి దశ ఉద్యమం నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్ర అవతరణ వరకూ తెలంగాణ చరిత్ర ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం రాజకీయ నాయకుల కష్టంతో వచ్చిన రాష్ట్రం కాదు. ప్రజలు ఉవ్వెత్తున ఎగసి, ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తే వచ్చిన రాష్ట్రం. విద్యార్థుల బలిదానాలకు ఫలితం. అమరుల త్యాగాలకు నిదర్శనం. నేడు (జూన్ 2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.
ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమంలో సినిమాల పాత్ర కూడా కీలకమే. ఇందులో ముఖ్యంగా 'జై బోలో తెలంగాణ' సినిమా గురించి చెప్పుకోవాలి.
తెలంగాణ మలి దశ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో థియేటర్లకు వచ్చిన 'జై బోలో తెలంగాణ' సినిమా రక్తాన్ని మరిగించింది. ఉద్యమ కాంక్షను మరింత రగిలించింది. 2011లో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆధారంగా హిస్టారికల్ డ్రామాగా ఈ మూవీ వచ్చింది. ఈ సినిమాకు ఎన్.శంకర్ ప్రొడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.