Hyderabad,telangana, మే 7 -- తెలంగాణలో ఈసెట్ - 2025కుసంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మే 12వ తేదీన ఈసెట్ ఎగ్జామ్ జరగనుంది. టీజీ ఈసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
టీజీ ఈసెట్ - 2025 ఎంట్రెన్స్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఈ ఏడాది ఈసెట్ - 2025 పరీక్షను ఉన్నత విద్యామండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మే 12వ తేదీన ఎగ్జామ్ కు ఏర్పాట్లు సిద్ధం చేయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.