Telangana,hyderabad, జూలై 12 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం రుసుం లేకుండా ఈ గడువు జూలై 17వ తేదీతో పూర్తవుతుంది.
టీజీ సీపీగెట్ - 2025 ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రూ. 500 ఆలస్య రుసుంతో జూలై 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 2 వేలతో జూలై 28 వరకు ఛాన్స్ ఉంటుందని అధికారులు తాజాగా ప్రకటించారు. https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
టీజీ సీపీగెట్ పరీక్షల నిర్వహణపై ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 4వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.