భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఉరి వేసి చంపి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ప్రమీల భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్త ప్రవీణ్ కు తెలియడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
శుక్రవారం కూడా ప్రవీణ్, ప్రమీల మధ్య జరిగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరి వేసి హత్య చేసింది. ఆ తర్వాత ప్రవీణ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కోడలి తీరుపై అనుమానం వచ్చిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.