భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఫిబ్రవరి 13న ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో అగ్నివీర్ పథకంలోని వివిధ కేటగిరీల కింద యువత నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని శాశ్వత నివాసితులందరి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మన్ 10వ తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్మన్ 8వ తరగతి పాస్ కేటగిరీల కింద నియామకాలు జరుగుతాయి.
అభ్యర్థులు వారి అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు అన్ని కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిని 21 నుండి 22 సంవత్సరాలకు పెంచారు.
అభ్యర్థుల కోసం ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ (CEE) తెలుగుతో సహా 13 భాషలలో నిర్వహిస్తారు. ఐటీఐ, డిప్లొమా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ -అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.