భారతదేశం, సెప్టెంబర్ 16 -- కేంద్ర రోడ్డు మరియు మౌలిక సదుపాయాల నిధి(సీఆర్ఐఎఫ్) కింద తెలంగాణలో రూ.868 కోట్ల పెట్టుబడితో 34 రోడ్లు, వంతెన ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు, మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు.
రాష్ట్రంలో రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే దిశంగా ఈ అడుగు పడిందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. ఈ భారీ నిధులతో ఆర్థిక పురోగతికి ఊతమివ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని చెప్పారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటిస్తూ.. ఈ ప్రాజెక్టులు మొత్తం 422.36 కిలోమీటర్ల పొడవునా ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు. 'ఈ పనుల ద్వారా కనెక్టివిటీని గణనీయంగా పెంచడం, రాష్ట్ర రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. తెలంగాణలో రోడ్డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.