భారతదేశం, జూన్ 7 -- బ్యాంకు కస్టమర్స్‌కి అలర్ట్! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025 జూన్ 7, శనివారం బక్రీద్ కారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. సాధారణంగా ప్రతి నెల మొదటి, మూడో శనివారాల్లో బ్యాంకులు తెరిచి ఉండగా, రెండు- నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి. కాగా జూన్ 7 అనేది ఈ నెలలో మొదటి శనివారం. కాబట్టి బక్రీద్‌కు ఆర్బీఐ సెలవు ప్రకటించని ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయని గమనించాలి.
ఈద్ అల్-అధా అని కూడా పిలిచే బక్రీద్.. ఇస్లాంను అనుసరించేవారికి రెండొవ పవిత్రమైన పండుగ. ఈ ఏడాది భారతదేశంలో జూన్ 7 శనివారం జరుపుకుంటారు. ఈ ముఖ్యమైన పండుగ ఇస్లాంలో చాలా ముఖ్యమైనది. ఇది ఇస్లామిక్ మూన్ క్యాలెండర్ పన్నెండొవ, చివరి నెల అయిన ధూల్ హిజ్జా 10వ రోజున వస్తుంది.
అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.