Andhrapradesh, మే 28 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే జూన్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తెలిపింది. జూన్ 5న మెయిన్ వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం, జూన్ 9న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుందని వెల్లడించింది. టీటీడీ ప్రకటించిన వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.
* జూన్ 5న మెయిన్ వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం.
* జూన్ 9న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, నమ్మాళ్వార్ శాత్తుమొర.
* జూన్ 11న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తం.
* జూన్ 21 స్మార్త ఏకాదశి.
* జూన్ 22న వైష్ణవ మాధ్వ ఏకాదశి.
* జూన్ 26న పెరియాళ్వార్ ఉత్సవ ఆరంభం.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 82,597 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,803 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.52 కోట్లు హుండీ కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.