భారతదేశం, ఫిబ్రవరి 20 -- తిరుమల కల్తీ నెయ్యి కేసు విషయంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీ టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లతో పాటు సిట్ నివేదికను అధ్యయం చేయనుంది.తదుపరి చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....