భారతదేశం, మే 10 -- లవ్‌టుడే, డ్రాగన్ సినిమాలతో హీరోగా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. డ్రాగన్ సక్సెస్ తర్వాత హీరోగా ఓ బైలింగ్వల్ మూవీ చేస్తోన్నాడు ప్రదీప్ రంగనాథన్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు డ్యూడ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకొని హీరో కనిపించడం ఆసక్తిని పంచుతోంది. డ్యూడ్ మూవీ 2025 దీపావళికి వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న డ్యూడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.