Hyderabad, మే 6 -- బిడ్డ పుట్టాక మీ తల్లుల ప్రపంచం మొత్తం మారిపోతుంది. నిద్ర ఉండదు, తినడానికి సమయం ఉండదు, సొంత పనుల గురించి, ఆరోగ్యం గురించి పట్టించుకోవడానికి అసలు టైమే ఉండదు. పిల్లల కోసం అది చేయాలి, ఇది చేయాలి, పిల్లలను బాగా చూసుకోవాలి ఇదే ఆలోచన. ఎంత కష్టపడ్డా, ఎన్ని పనులు చేసినా చిన్నారి బోసి నవ్వు చూడగానే ఆ బాధంతా మర్చిపోతారు. ఇది మాతృత్వంలోని గొప్పతనం.
కానీ ఇలాగే ఉండే మీ ఆరోగ్యం సంగతేంటి? మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ బిడ్డను బాగా చూసుకోగలరు! మీ గురించి మీరు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? మీకేదైనా అయితే మీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు. ఎవ్వరూ ఉంపడరు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ముఖ్యంగా కొత్తగా తల్లి అయినప్పుడు మీ శరీరం, మనసు రెండు మరింత బలహీనమైతోతాయి. ఇలాంటి సమయంలో మీ మీద మీరు కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.