భారతదేశం, ఆగస్టు 17 -- శిశువుల పాలిట ఒక వరం.. చనుబాలు. కానీ, చాలామంది కొత్త తల్లులు పాలు తక్కువగా వస్తున్నాయని ఆందోళన పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారాలు ఉన్నాయని, కొన్ని చిట్కాలు పాటిస్తే పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మనస్తత్వ శాస్త్రం, పోషణ, ఆరోగ్యం.. ఈ మూడింటి కలయికతో పాలిచ్చే తల్లులకు పూర్తి మార్గదర్శనం ఇస్తుంది ఈ కథనం.
పాలివ్వడం అనేది ఒక సహజ ప్రక్రియ అయినా, చాలామంది కొత్త తల్లులు పాలు సరిగా రావడం లేదని ఇబ్బంది పడుతుంటారు. పాల ఉత్పత్తి తక్కువగా ఉందని ఆందోళన చెందడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నిరాశకు గురవడం వంటివి జరుగుతుంటాయి. ఈ విషయంలో పటియాల మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన పీడియాట్రిక్స్, నియోనాటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీరజ్ అరోరా 'హెచ్‌టి లైఫ్‌స్టైల్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.