భారతదేశం, జనవరి 13 -- టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమన్నా భాటియా బాలీవుడ్లో నటించిన లేటెస్ట్ మూవీ ఓ రోమియో. ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ చేశాడు.
అయితే, వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ రోమియో' (O Romeo). ఇటీవల విడుదలైన ఓ రోమియో టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు అనూహ్యంగా అండర్ వరల్డ్ వివాదంలో చిక్కుకుంది.
ముంబైకి చెందిన దివంగత గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా ఫ్యామిలీ నుంచి ఓ రోమియో చిత్రబృందానికి బెదిరింపులు వచ్చాయి. ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్ ఓ రోమియో చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్‌లకు నోటీసులు పంపడం ఇప్పుడు బాలీవుడ్లో సంచలనంగా మారింది.
ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ షేక్ (హుస్సేన్ ఉస్తారా) ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.